Surprise Me!

అమిత్ షా మునుగోడు షెడ్యూల్...వైసీపీలో చర్చ *Politics | Telugu OneIndia

2022-08-19 1,268 Dailymotion

Amit Shah Telangana Tour Schedule Ahead Of Munugode by poll. After Munugode meeting Amit Shah will go to Ramoji Film City via road to meet Ramoji Rao | గతంలోనూ 2018 జూలైలోనూ అమిత్ షా బీజేపీ జాతీయాధ్యక్షుడి హోదాలో నాడు ఫిల్మ్ సిటీకి వెళ్లారు. అక్కడ మీడియా దిగ్గజం రామోజీని కలిశారు. ఇప్పుడు మరోసారి కలవనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. గతంలో పార్టీ అధ్యక్ష హోదాలో కలిసిన సమయంలో 'సంపర్క్ ఫర్ సమర్థన్' కార్యక్రమంలో భాగంగా ఆయన రామోజీతో భేటీ అయ్యారు. ఎన్డీయే సర్కారు గత నాలుగేళ్లుగా సాధించిన విజయాల గురించి వివరించారు. మునుగోడు సభ పూర్తయిన తరువాత అమిత్ షా రోడ్డు మార్గం లో ఫిల్మ్ సిటీ కి వెళ్లనున్నారు. దాదాపు 45 నిమిషాలు అక్కడే అమిత్ షా ఉండే విధంగా షెడ్యూల్ ఖరారు చేసారు. అమిత్ షా ఇప్పుడు ఫిల్మ్ సిటీకి వెళ్లటం రాజకీయంగా చర్చకు కారణమవుతోంది.

#RamojiFilmCity
#AmitShahMeetRamojiRao
#Munugodebypoll
#AmitShahTelanganaTourSchedule

Buy Now on CodeCanyon